మనసులో అనుక్షణం డబ్బు గురించి బెంగ పెట్టుకునే మనుష్యులు జీవితంలో సాహసించి ఏ సుఖము పొందలేరు.
ఆడపిల్లలకి డిగ్రీలు,హోదాలు కాకుండా మంచి చెడులు గ్రహించ గలిగిన విచక్షణ, తనకి అన్యాయం జరగకుండా చూసుకునే తెలివితేటలు కుడా చాలా ముఖ్యం.
అభిమానమే ప్రాణంగా భావించుకొనే వ్యక్తులకి అది చంపుకొని తిరగటం కంటే ఘోరమైన చిత్రవధ ఏదీలేదు.
ఈ ప్రపచంలో దేనికి లేని శక్తి మనిషి మాటకుంది.
ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నాకెలాంటి బాధ లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని చెప్పలేరు.
డబ్బు లేకపోతే లేదనేది ఒక్కటే బాధ, డబ్బుంటే దానితో వచ్చే బాధలు అనేకం.
ఒక్కోసారి కొంతమంది చూడగల శక్తి ఉండి కూడా గుడ్డివాళ్ళు అవుతారు.

No comments:
Post a Comment