నిజంగా నువ్వు ప్రేమించాలని వుంటే అది నీ కోసం కాచుకొని వుంటుంది.
ప్రతి మనిషి దేన్నయితే ప్రేమిస్తాడో దాన్నే చంపుతాడు.
రూపాన్ని బట్టి తీర్పు చెప్పలేని వాళ్ళు వివేచానపరులు కాదు.
ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపను.
ఖచ్చితమైన వ్యక్తిత్వమంటే ఎదిరించడం కాదు, శాంతి.
విద్యాభ్యాసం గౌరవనీయమే కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపయోగకరమైనదేది అక్కడ బోధించరని.
ఓ మానసిక రోగికి ప్రతి వస్తువు వెల తెలుసు కాని ఏ వస్తువు విలువ తెలియదు.
పిల్లల్ని మంచివాళ్ళుగా తీర్చిదిద్దాలంటే వాళ్లను సంతోషపెట్టడమే.
గతించిన రోజుల్ని కొనేంత ధనవంతుడు లేడు.
ఒక్కోసారి నేను అనుకుంటాను "దేవుడు మనిషిని సృష్టించడంలో తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు."
పురుషుడు నీతిగా ఉండటం కపటత్వం. స్త్రీ నీతిగా ఉండటం సహజం.
అతన్ని గురించి అతను ఆలోచించడం స్వార్ధం కాదు. అతన్ని గురించి అతడు ఆలోచించనివాడు ఆలోచించలేనేలేడు.
ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.ఆ తప్పు ఇక పునరావృతం కాదు.
తన తప్పుకు ప్రతివాడు పెట్టుకొనే అందమైన పేరు అనుభవం.
వాదనలు నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి.
మంచిగా వుండటం కన్నా, అందంగా ఉండటం మంచిది. అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది.
మనలో ఏదో కోల్పోయాం,అదే ఆశ.
చరిత్రంతా భావనల యుద్ధక్షేత్రమే.
గొప్ప ఆలోచనలన్నీ ప్రమాదభరితమైనవే.
ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్చతను బట్టి ఉంటుంది.
ఆవేశం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది.
అతి చెడ్డపని కూడా మంచి ఉద్దేశ్యంతోనే మొదలవుతుంది.
మంచికి ఆనందపు ముగింపు, చెడుకి భాధాకర ముగింపు అదే కధకు సరైన ముగింపు.
ద్వైదీభావంగా జీవించకు,చెడ్డవాడిగా కనిపిస్తూ అన్నివేళలా మంచి పనులే చేయకు,అదే కపటమంటే.
జాతీయత కల్పన యొక్క కోరిక.
ప్రేమలో పడటం గొప్ప కల్పన.
కల్పన యొక్క దారుణమేమంటే మన కలల్ని బలహీనం చేస్తుంది.
కవి దేనికైనా తట్టుకుంటాడుగాని, పొరబాటు ముద్రణకు తట్టుకోలేడు.
ఓ కవితను పరిహసించడం రెండు రకాలు ఒకటి పరిహసించడం రెండు పోప్ చదవడం.
ఏ కళాకారుడు దేన్నీ వున్నది వున్నట్లు చూడడు. అలా చూసేవాడు కళాకారుడే కాదు.
కళలన్నీ నిరుపయోగమైనవి.
ఎర్ర గులాబి స్వార్ధపూరితం కాదు.
చరిత్ర సృష్టించడం తేలిక,రచనే కష్టం.
జనాలను నీ నుండి దూరం చేసుకోవడానికి త్వరితమైన మార్గం నీ మీద నువ్వే జాలిపడటమే.
ఓ పుస్తకంగాని ఓ కవితగాని జాలి లేకుండా వ్రాయడం కంటే వ్రాయకపోవడం మిన్న.
ప్రశ్నేలేదు! జీవించడం అన్నింటికంటే ఓ గొప్ప కళ.
చెడ్డగా జీవించే చక్కటి మరణం కంటే తేలిక విషయాలు వున్నాయి.
కళ జీవితాన్ని అనుసరించే కంటే జీవితమే కళను అనుకరిస్తుంది.
పురుషుడు జీవితాన్ని ముందుగా తెలుసుకుంటే స్త్రీ చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది.
నేటి రోజుల్లో ప్రతి గొప్పవాడికి అనుచరులుంటారు.ఎల్లప్పుడూ వాళ్ళ జీవితచరిత్రలు వ్రాస్తారు.
నా జీవితంలో నేనే తప్పు చెయ్యలేదని నా ఎదురుగా అంటారు. నా వెనుక మాత్రం కాదు.
తల్లి అర్ధం చేసుకున్నట్లు తండ్రి అర్ధం చేసుకోడు.
ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం.పురుషుడు అలా కాదు అది అతని సొంతం.
మంచి తీర్మానాలు చెయ్యడమంటే ఖాతాలేని బ్యాంకు నుండి చెక్కు ద్వారా డబ్బుతీసుకోవడం వంటిది.
ఆమె ఒక్క అందంలో తప్ప అచ్చం నెమలే.
కొన్ని సమయాల్లో దుఃఖమే అసలైన సత్యం.
దేశ భక్తి దుర్మార్గుల పాలిట అదృష్టం.
నేటి యువత డబ్బే అంతా అని ఊహిస్తోంది. పెద్దవాళ్ళు అయింతర్వాత సరైన విలువ తెలుస్తుంది.
నేను యువకుడిగా ఉన్నప్పుడు దానం చాలా ముఖ్యమనుకున్నాను. ఇప్పుడు నేను వృద్దుడ్ని. ఇప్పుడు అంతే.
ముందు షేక్స్ ఫియర్ వ్రాసినవన్నీ చందోబద్ధంకాని పిచ్చి కావ్యాలే.
నిజాయితీ తగ్గితే ప్రమాదం,మరీ ఎక్కువైతే మరణసదృశం.
నిన్నటి గురించి భయపడకు. దాన్ని తిరిగి పొందలేమని చెప్తే నమ్మకు.
నిరాశావాది: రెండు చెడుల్లో ఒక దాన్ని ఎన్నుకోమంటే రెండిటిని కోరతాడు.
అన్నింటి కంటే భాధాకరం నిశ్శబ్దం.
ప్రపంచం ఏ పుస్తకాలను నీతి బాహ్యమని చెప్తుందో అవి ప్రపంచంలోని కుళ్లును భహిర్గతం చేస్తున్నట్లు లెక్క.
సత్యం అరుదుగా మాత్రమే నిష్కల్మషం. అది చిన్న విషయం కాదు.
అసంతృప్తి మనిషికి గాని జాతికి గాని అభివృద్ధికి అడ్డంకి.
మంచి సమాజంలోకి మనం వెళ్ళాలంటే వాళ్లకు పెట్టాలి,ఆనందింప చెయ్యాలి, లేకుంటే దిగ్భ్రాంతికి గురి చెయ్యాలి.
అసమానమైన స్వభావం యొక్క ఫలితమే అసమానమైన కళ.
సాధువుకి పాపికి ఒకటే తేడా. సాధువుకి గతం ఉంటుంది,పాపికి భవిష్యత్తు వుంటుంది.
సాహిత్యం జీవితాన్ని ముందుగా చూస్తుంది, జీవితాన్ని చూసి వ్రాయబడదు. అవసరం కోసం మార్చుకుంటుంది.
చరిత్రను చదివితే అనంగీకారమే మానవుని సుగుణంగా కనిపిస్తుంది.
సంపూర్ణ స్వేచ్చ,అలాగే న్యాయానికి లోబడి ఉండే స్వేచ్చ, రెండూ ఒకదానికొకటి మానవ జీవితంలో పొసగవు.
శత్రువును క్షమించు.అతనికి అంతకంటే బాధాకర విషయంలేదు.
నాకేది తక్కువ విలువ ఉన్నదిగా కనిపించదు. తన నుండి తానూ పొందింది తప్ప.
అద్బుతమైన విలువైన దాన్ని దేన్నైనా నమ్ముతాను.
నేటి నేర ప్రపంచానికి కారణం దుర్గుణం, ఆకలి మాత్రమే.
ఎక్కువ ఉన్నవాడు ఆశాపరుడై ఉంటాడు.తక్కువ వున్నవారు ఎల్లప్పుడూ పంచుకుంటారు.
మనం బాగా చదివి తెలివైన వాళ్లమవుదామనే కాలంలో జీవిస్తున్నాం.
పనికొచ్చే పని ఇంకేది చెయ్యలేనప్పుడు కష్టించి పని చెయ్యడమే గతి.
ప్రకృతి దేవాలయం కాదు ఓ కర్మాగారం , పని కోరడం మన హక్కు.
ముసలివాళ్ళ బాధ వాళ్ళు మసలివాళ్ళు అవడం కాదు, కొందరు యువకులుగా వుండడం.
పేదవాళ్ళు తెలివైనవారు, దయార్ద హృదయులు మనకంటే బాగా స్పందిస్తారు.
నీతివంతమైన పుస్తకాలు, అవినీతికరమైన పుస్తకాలు అని రెండు రకాలు వుండవు. బాగా వ్రాసినవి. బాగా వ్రాయనివి.
అత్యంత తెలివైన వాళ్ళం కావాలని అతి ఎక్కువగా చదివే కాలంలో మనం జీవిస్తున్నాం.
సిగరెట్టు సంపూర్ణకరమైన సంపూర్ణ ఆనందం.
ప్రజల్ని చెడు మంచిగా విడగొట్టలేము.అయితే కొందరు మనోహరంగా మరికొందరు చీదరగా కనిపిస్తారు.
మన ప్రతి వారిలో తమదైన ధ్యేయం వుంది. అది ప్రపంచాన్ని నరకప్రాయం చేస్తుంది.
నేను డైరీ లేకుండా ప్రయాణించను. రైల్లో ప్రయాణించాలంటే ఎవరైనా ఏదో ఒక సంచలనాత్మకమైన పుస్తకం చదవడానికి కావాలి.
ప్రాణ త్యాగానికి ఏ విషయమైనా సత్యమే అయ్యుండాలని లేదు.
శాస్త్ర విజ్ఞానం తెలియని విషయాలను తెలుసుకునేంతగా విస్తరించింది. అది ప్రార్ధనను మరింత లోతుకు చేర్చుతుంది.
దేవుడు మనల్ని శిక్షించదలచుకుంటే మన ప్రార్ధనకు సమాధానం చెప్తాడు.
మనసు,పిరికితనం వేరు కాదు. మనసనేది సంస్థ పేరు.
బెర్నార్డ్ షాకు ఈ ప్రపంచంలో శత్రువులు లేరు. కాని అతని మిత్రులేవారు అతణ్ణి ఇష్టపడరు.
ఎక్కువగా జనాలు ముచ్చటించుకొనే వ్యక్తి సహజంగా ఆకర్షిస్తాడు. ఎందుకంటే ప్రతివాడు ఏదో ఒక గొప్పతనం వుందని భావిస్తాడు.
మూఢత్వాన్ని మించిన పాపం లేదు.
అన్నింటి వెల తెలిసి ఏమిటి, ఉపయోగం తెలియనివాడు.
ఖచ్చితమైన యుక్తి కలవాడివని పేరుపొందాలంటే ప్రతి స్త్రీతో నువ్వామెను ప్రేమిస్తున్నట్లు మాట్లాడు. ప్రతి పురుషుడితో అతడు నిన్ను విసిగిస్తున్నట్లు మాట్లాడు.
యువకులంటే పాతతరంలో వుండే గౌరవం చాలా త్వరగా నశిస్తోంది.
జీవితానికి రహస్యం లేదు. జీవిత లక్ష్యం ఒకటే. అదెప్పుడు కోరికల వైపు చూస్తుంది.
అర్ధం అయ్యేంత వరకు ఉద్దేశ్యాలు గాని కార్యక్రమాలు గాని సరిగా వెలకట్టలేము.
వివాహం మీద స్త్రీలందరిది ఒకే అభిప్రాయం పురుషులది మాత్రం వేర్వేరు.
ప్రతివాడు ఎప్పుడు ప్రేమలో ఉండాలి.అందుకే పెళ్లి చేసుకోకుండ ఉండడం ఏకైక మార్గం.
శత్రువులను ఎన్నుకోవడంలో ఓ మనిషి అతి జాగ్రత్తగా వ్యవహరించడు.
సంతోషం కోసమే బతకాలి.

No comments:
Post a Comment