సెప్టెంబరు 1
1896 : భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జననం (మ.1977).(చిత్రంలో)
1901 : శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది.
1945 : ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గుళ్ళపల్లి నాగేశ్వరరావు జననం.
1947 : భారత దేశ లోక్ సభ సభాపతి పి.ఎ.సంగ్మా జననం.
1973 : భారతీయ టెలివిజన్ నటుడు రామ్ కపూర్ జననం.
1995 : నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.
1992 : ఎస్.వి.జోగారావు , ప్రముఖ సాహితీవేత్త, మరణం (జ.1928).
2007 : మన్యసీమ పక్షపత్రిక మొదటి ప్రతి ప్రచురించబడింది.
1941 : భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ హిందీ సినిమా నటి సాధన (నటి) జననం.
1942 : 14వ లోక్‌సభ లో సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం.
1954: తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
1966 : మెక్సికన్ మరియు అమెరికన్ నటి, దర్శకురాలు మరియు టెలివిజన్ మరియు చిత్ర నిర్మాత సాల్మా హాయక్ జననం.
1973 : తెలుగు చిత్ర సీమలో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జననం.
2009 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం (జ.1949).
2011 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడు నండూరి రామమోహనరావు మరణం (జ.1927).
1905 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొనిన కార్ల్ డేవిడ్ అండర్సన్ జననం (మ.1991).
1908 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు జమలాపురం కేశవరావు జననం (మ.1953).
1965 : వృత్తిరీత్యా చార్లీ షీన్ గా పిలువబడే ఒక అమెరికన్ నటుడు కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్ జననం.
1971 : భారతదేశ ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ జననం.
1935 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం (మ.2004).
1962 : భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేసిన కిరణ్ మోరే జననం.
1965 : ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
1971 : దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్ జననం.
1999 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి, "కడప పులి" గా పేరుగాంచిన చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం (జ.1966).
2007 : తెలుగు సినిమా నటి, తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య వై.రుక్మిణి మరణం.
1888 : భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
1922 : ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు మరియు నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
1926 : తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం.
1988 : ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
2010 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
1936 : తెలుగు కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు జననం.
1966 : ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణం (జ.1917).
1968 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్ జననం.
1968: స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
1996 : ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోణప్ప మరణం (జ.1926).
2005: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం.(జ.1920).
1783 : స్విట్జర్లాండు కు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం (జ.1707).
1914 : తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు జరుక్ శాస్త్రి జననం (మ.1968).
1925 : ప్రముఖ నటీమణి భానుమతి జననం (మ.2005).(చిత్రంలో)
1953 : మలయాళ సినిమా అగ్రనటుల్లో ప్రముఖుడు మమ్ముట్టి జననం.
1986 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).
1990 : ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత ఉషశ్రీ మరణం (జ.1928).
1983 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం.(చిత్రంలో)
1879 : పరిపాలనా దక్షుడు మరియు పండితుడు మొక్కపాటి సుబ్బారాయుడు జననం (మ.1918).
1910 : ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం (మ.1962).
1931 : ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా పనిచేసిన తంగి సత్యనారాయణ జననం (మ.1984).
1933 : ప్రముఖ హిందీ సినిమా గాయని ఆశా భోస్లే జననం.(చిత్రంలో)
1933 : గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు జననం (మ.2011).
1936 : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (మ.2002).
1963 : తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు మరణం (జ.1915).
2012 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ మరణం (జ.1949).
1960 : ఫిరోజ్ గాంధీ మరణం
1908 : ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.
1914 : తెలంగాణా ప్రజల ఉద్యమం ప్రతిధ్వని, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జననం (మ.2002).(చిత్రంలో)
1941 : సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త డెన్నిస్ రిచీ జననం.
1953 : భారతీయ సినీ నటీమణి మంజుల జననం (మ.2013).
1963 : తెలుగు రంగస్థల నటీమణి లక్ష్మీ. టి జననం.
1967 : భారతీయ చలనచిత్ర నటుడు అక్షయ్ కుమార్ జననం.
1987 : బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త తథాగత్ అవతార్ తులసి జననం.
2010 : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది.
1895 : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జననం (మ.1976). (చిత్రంలో)
1905 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు జననం (మ.1957).
1912 : భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి జననం (మ.2002).
1921 : ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం (మ.1992).
1972 : భారతీయ చిత్ర దర్శకుడు మరియు చిత్ర రచయిత అనురాగ్ కశ్యప్ జననం.
1985 : తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ మరణం (జ.1919).
1992 : దక్షిణ భారత నటి కేథరీన్ థెరీసా జననం.
1915 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ జననం (మ.1997).
1921 : తమిళ కవి, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఛాందసవాద వ్యతిరేక సంస్కర్త సుబ్రహ్మణ్య భారతి మరణం (జ.1882).
1948 : 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా మరణం (జ.1876).
1987 : ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరైన మహాదేవి వర్మ మరణం (జ.1907).
2001 : ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.
1886 : ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).
1920 : ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జననం (మ.2005).(చిత్రంలో)
1972 : ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్ జననం.
2009 : హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (జ.1914).
1940 : ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ జననం.
1960 : ఆంధ్ర ప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం.(చిత్రంలో)
1969 : ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్ జననం.
1996 : అమెరికన్ రాప్ కళాకారుడు టూపాక్ షకుర్ మరణం.
2012 : భారత 21 వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మరణం (జ. 1926).
1949 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం (మ.2012).(చిత్రంలో)
1957 : ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్ వెస్సెల్స్ జననం.
1963 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం.
1967 : బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు మరణం (జ.1899).
1984 : అట్లాంటిక్ మహాసముద్రాన్ని గ్యాస్ బెలూన్ సహాయంతో దాటి జో కిట్టింగెర్ చరిత్రలో మొదటివ్యక్తిగా నిలిచాడు.
0973 : ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని జననం (మ.1048).
1254 : ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం (మ.1325).
1861 : భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం (మ.1962).(చిత్రంలో)
1876 : ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ జననం (మ.1938).
1890 : తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు జననం.
1931 : తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద విడుదల.
1937 : అమెరికా ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ లుకాస్ జననం.
1961 : వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్ జననం.
1967 : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా నటీమణి రమ్యకృష్ణ జననం.
1763 : హైదరాబాదు నిజాం పాలకుడు సలాబత్ జంగ్ మరణం (జ.1718).
1945 : భారత రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం జననం.
1969 : భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి ప్రమీలా భట్ట్ జననం.
1975 : దక్షిణ భారత సినిమా నటి మీనా జననం.(చిత్రంలో)
1987 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర మరణం (జ.1937).
2012 : ప్రముఖ తెలుగు హాస్య నటుడు, సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1947).
1906 : ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం (మ.2003).
1922 : సుప్రసిద్ధ నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు మరణం.
1929 : భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం (మ.2011).
1930 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం (మ.2013).(చిత్రంలో)
1943 : భారత జాతీయ కాంగ్రెసు కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి జననం.
1948 : తెలంగాణ విమోచన దినోత్సవం
1950 : భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారత 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.
1783 : స్విట్జర్లాండు కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం.(జ.1707)
1992 : ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా మరణం.(జ.1905)
1950 : భారత సినిమా నటి షబానా ఆజ్మీ జననం.(చిత్రంలో)
1951 : భారత పార్లమెంటు సభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి జననం.
1858 : భారతీయ తత్వవేత్త, భారతరత్న గ్రహీత భగవాన్ దాస్ మరణం.(జ.1869)
1976 : బ్రెజిల్ దేశానికి చెందిన ఒక ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో జననం.
1977 : వాయోజెర్ 1 ఉపగ్రహం చంద్రుడు మరియు భుమి యొక్క చిత్రాలను తీసింది..
1978 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ మరణం. (జ.1898)
1887 : తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు తాపీ ధర్మారావు నాయుడు జననం (మ.1973).
1911 : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ పురస్కారం పొందిన బోయి భీమన్న జననం (మ.2005).
1924 : సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు మరియు న్యాయవాది కాటం లక్ష్మీనారాయణ జననం (మ.2010).
1965 : యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం.(చిత్రంలో)
1911 : ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీరామ్ శర్మ ఆచార్య జననం (మ.1990).
1924 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు జననం.(మ.2014)(చిత్రంలో)
1944 : భారత పార్లమెంటు సభ్యుడు అన్నయ్యగారి సాయిప్రతాప్ జననం.
1999 : తమిళ సినిమా నటి టి.ఆర్.రాజకుమారి మరణం (జ.1922).
1862 : "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్న మహామనీషి గురజాడ అప్పారావు జననం (మ.1915). (చిత్రంలో)
1898 : సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు అద్దంకి శ్రీరామమూర్తి జననం (మ.1968).
1931 : ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం.
1944 : సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత ఎమ్వీయల్. నరసింహారావు జననం (మ.1986).
1980 : భారతీయ చలన చిత్ర నటీమణి కరీనా కపూర్ జననం.
2011 : ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు మరణం (జ.1928).
2012 : నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం (జ.1915).
1930 : ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ జననం (మ.2013).
1952 : బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త అడివి బాపిరాజు మరణం (జ.1895).
1977 : ప్రముఖ అనువాదకురాలు మరియు ప్రజాసేవకురాలు రామినేని రామానుజమ్మ మరణం (జ.1880).
2011 : భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మరణం (జ.1941).
1917 : ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ జననం (మ.2006).
1922: ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి జననం (మ.1987).
1949: ఒక అమెరికన్ గాయకుడు-గీతరచయిత బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ జననం.
1985 : భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు జననం.(చిత్రంలో)
1987 : భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.
2010 : భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త భావరాజు సర్వేశ్వరరావు మరణం (జ.1915).
2010 : స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత కె.బి. తిలక్ మరణం (జ.1926).
1921 : తెలుగు నాటక రంగ ప్రముఖులు,సినిమా నటులు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం (మ.2007).(చిత్రంలో)
1923 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ జననం (మ.2006).
1931 : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు గాయని మోతే వేదకుమారి జననం.
1932 : భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై పూనా ఒప్పందం కుదిరింది.
1950 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు మోహిందర్ అమర్‌నాథ్ జననం.
1998 : ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్ మరియు హేతువాది మల్లాది వెంకట రామమూర్తి మరణం (జ.1918).
1939 : ఒక భారతీయ నటుడు, మరియు హిందీ చలనచిత్ర రంగంలో చిత్ర సంపాదకుడు, నిర్మాత మరియు దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
1948 : భౌతిక శాస్త్ర ఆచార్యుడు, వేదాలను కంప్యూటరీకరించిన శాస్త్రవేత్త రేమెళ్ళ అవధానులు జననం.
1948 : ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు భూపతిరాజు సోమరాజు జననం.
1958 : గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం (జ.1877).
1962 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజు కులకర్ణి జననం.
1985 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చెలికాని రామారావు మరణం (జ.1901).
1867 : ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం (మ.1946).
1886 : భారతదేశంలో బ్రిటిషు ఐ.సి.ఎస్. అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు జననం (మ.1957).
1895 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు మరణం (జ.1828).
1907 : స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు మరియు చలనచిత్ర దర్శకుడు ఆమంచర్ల గోపాలరావు జననం (మ.1969).
1943 : దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ చాపెల్ జననం.
1960 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు క్రికెట్ శిక్షకుడు గస్ లోగీ జననం.
1907 : స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు సర్దార్ భగత్ సింగ్ జననం (మ.1931).
1915 : నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జననం (మ.2012).
1933 : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు నగేష్ జననం (మ.2009).
1953 : హిందూ ఆధ్యాత్మిక నేత మరియు బోధకురాలు మాతా అమృతానందమయి జననం.
1981 : న్యూజిలాండ్ కు చెందిన ఒక అంతర్జాతీయ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ జననం.
1997 : గాంధేయవాది, మాజీ రాష్ట్రమంత్రి మండలి వెంకటకృష్ణారావు మరణం (జ.1926).
2001 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మరణం (జ.1920).
2008 : భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ మరణం (జ.1934).
1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
1895 : ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ మరణం (జ.1822).
1895 : ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి జాషువా జననం (మ.1971).
1909 : భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జననం (మ.2000).
1929 : ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి లతా మంగేష్కర్ జననం.
1982 : భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అభినవ్ బింద్రా జననం.
1932 : భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మెహమూద్ జననం.
1934 : వెస్టిండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ గిబ్స్ జననం.
2008 : హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయనాయకుడు. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ మరణం.
2008 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా పనిచేసిన జాగర్లమూడి వీరాస్వామి మరణం.
2008 : ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త పేర్వారం జగన్నాధం మరణం.
1828 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు జననం (మ.1895).
1955 : అమెరికాకు చెందిన నటుడు జేమ్స్ డీన్ మరణం (జ.1931).
1961 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జననం.
1964 : ఇటలీ నటి మరియు ఫ్యాషన్ మోడల్ మోనికా బెల్లూచి జననం.
1980 : మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం.
1990 : కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు. సుప్రసిద్ధ నవలా రచయిత శంకర్ నాగ్ మరణం (జ.1954).
1901 : శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది.
1945 : ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గుళ్ళపల్లి నాగేశ్వరరావు జననం.
1947 : భారత దేశ లోక్ సభ సభాపతి పి.ఎ.సంగ్మా జననం.
1973 : భారతీయ టెలివిజన్ నటుడు రామ్ కపూర్ జననం.
1995 : నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.
1992 : ఎస్.వి.జోగారావు , ప్రముఖ సాహితీవేత్త, మరణం (జ.1928).
2007 : మన్యసీమ పక్షపత్రిక మొదటి ప్రతి ప్రచురించబడింది.
సెప్టెంబరు 2
1936 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు హరనాథ్ జననం (మ.1989).1941 : భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ హిందీ సినిమా నటి సాధన (నటి) జననం.
1942 : 14వ లోక్‌సభ లో సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం.
1954: తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
1966 : మెక్సికన్ మరియు అమెరికన్ నటి, దర్శకురాలు మరియు టెలివిజన్ మరియు చిత్ర నిర్మాత సాల్మా హాయక్ జననం.
1973 : తెలుగు చిత్ర సీమలో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జననం.
2009 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం (జ.1949).
2011 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడు నండూరి రామమోహనరావు మరణం (జ.1927).
సెప్టెంబరు 3
ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం1905 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొనిన కార్ల్ డేవిడ్ అండర్సన్ జననం (మ.1991).
1908 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు జమలాపురం కేశవరావు జననం (మ.1953).
1965 : వృత్తిరీత్యా చార్లీ షీన్ గా పిలువబడే ఒక అమెరికన్ నటుడు కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్ జననం.
1971 : భారతదేశ ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ జననం.
సెప్టెంబరు 4
1906 : మాలిక్యులర్ బయాలజీ కి మార్గదర్శకుడు మాక్స్ డెల్‌బ్రక్ జననం (మ.1981).1935 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం (మ.2004).
1962 : భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేసిన కిరణ్ మోరే జననం.
1965 : ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
1971 : దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్ జననం.
1999 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి, "కడప పులి" గా పేరుగాంచిన చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం (జ.1966).
2007 : తెలుగు సినిమా నటి, తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య వై.రుక్మిణి మరణం.
సెప్టెంబరు 5
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము1888 : భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
1922 : ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు మరియు నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
1926 : తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం.
1988 : ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
2010 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
సెప్టెంబరు 6
1906 : ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు కొమర్రాజు అచ్చమాంబ జననం (మ.1964).1936 : తెలుగు కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు జననం.
1966 : ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణం (జ.1917).
1968 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్ జననం.
1968: స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
1996 : ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోణప్ప మరణం (జ.1926).
2005: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం.(జ.1920).
సెప్టెంబరు 7
1533 : ఇంగ్లాండు మహారాణి ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I జననం (మ.1603).1783 : స్విట్జర్లాండు కు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం (జ.1707).
1914 : తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు జరుక్ శాస్త్రి జననం (మ.1968).
1925 : ప్రముఖ నటీమణి భానుమతి జననం (మ.2005).(చిత్రంలో)
1953 : మలయాళ సినిమా అగ్రనటుల్లో ప్రముఖుడు మమ్ముట్టి జననం.
1986 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).
1990 : ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత ఉషశ్రీ మరణం (జ.1928).
1983 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం.(చిత్రంలో)
సెప్టెంబరు 8
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం .1879 : పరిపాలనా దక్షుడు మరియు పండితుడు మొక్కపాటి సుబ్బారాయుడు జననం (మ.1918).
1910 : ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం (మ.1962).
1931 : ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా పనిచేసిన తంగి సత్యనారాయణ జననం (మ.1984).
1933 : ప్రముఖ హిందీ సినిమా గాయని ఆశా భోస్లే జననం.(చిత్రంలో)
1933 : గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు జననం (మ.2011).
1936 : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (మ.2002).
1963 : తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు మరణం (జ.1915).
2012 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ మరణం (జ.1949).
1960 : ఫిరోజ్ గాంధీ మరణం
సెప్టెంబరు 9
1828 : సోవియట్ యూనియన్ కు చెందిన ప్రముఖ రచయిత. నవలాకారుడు లియో టాల్‌స్టాయ్ జననం (మ.1910).1908 : ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.
1914 : తెలంగాణా ప్రజల ఉద్యమం ప్రతిధ్వని, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జననం (మ.2002).(చిత్రంలో)
1941 : సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త డెన్నిస్ రిచీ జననం.
1953 : భారతీయ సినీ నటీమణి మంజుల జననం (మ.2013).
1963 : తెలుగు రంగస్థల నటీమణి లక్ష్మీ. టి జననం.
1967 : భారతీయ చలనచిత్ర నటుడు అక్షయ్ కుమార్ జననం.
1987 : బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త తథాగత్ అవతార్ తులసి జననం.
2010 : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది.
సెప్టెంబరు 10
1887 : భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు గోవింద్ వల్లభ్ పంత్ జననం (మ.1961).1895 : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జననం (మ.1976). (చిత్రంలో)
1905 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు జననం (మ.1957).
1912 : భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి జననం (మ.2002).
1921 : ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం (మ.1992).
1972 : భారతీయ చిత్ర దర్శకుడు మరియు చిత్ర రచయిత అనురాగ్ కశ్యప్ జననం.
1985 : తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ మరణం (జ.1919).
1992 : దక్షిణ భారత నటి కేథరీన్ థెరీసా జననం.
సెప్టెంబరు 11
1895 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే జననం (మ.1982).(చిత్రంలో)1915 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ జననం (మ.1997).
1921 : తమిళ కవి, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఛాందసవాద వ్యతిరేక సంస్కర్త సుబ్రహ్మణ్య భారతి మరణం (జ.1882).
1948 : 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా మరణం (జ.1876).
1987 : ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరైన మహాదేవి వర్మ మరణం (జ.1907).
2001 : ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.
సెప్టెంబరు 12
ప్రపంచ నోటి ఆరోగ్య దినం1886 : ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).
1920 : ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జననం (మ.2005).(చిత్రంలో)
1972 : ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్ జననం.
2009 : హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (జ.1914).
సెప్టెంబరు 13
1929 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం (జ. 1904).1940 : ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ జననం.
1960 : ఆంధ్ర ప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం.(చిత్రంలో)
1969 : ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్ జననం.
1996 : అమెరికన్ రాప్ కళాకారుడు టూపాక్ షకుర్ మరణం.
2012 : భారత 21 వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మరణం (జ. 1926).
సెప్టెంబరు 14
1883 : స్వాతంత్ర్య సమర యోధుదు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోధ్యమనాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం (మ.1960).1949 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం (మ.2012).(చిత్రంలో)
1957 : ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్ వెస్సెల్స్ జననం.
1963 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం.
1967 : బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు మరణం (జ.1899).
1984 : అట్లాంటిక్ మహాసముద్రాన్ని గ్యాస్ బెలూన్ సహాయంతో దాటి జో కిట్టింగెర్ చరిత్రలో మొదటివ్యక్తిగా నిలిచాడు.
సెప్టెంబరు 15
భారతదేశం లో ఇంజనీర్ల దినోత్సవము.0973 : ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని జననం (మ.1048).
1254 : ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం (మ.1325).
1861 : భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం (మ.1962).(చిత్రంలో)
1876 : ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ జననం (మ.1938).
1890 : తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు జననం.
1931 : తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద విడుదల.
1937 : అమెరికా ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ లుకాస్ జననం.
1961 : వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్ జననం.
1967 : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా నటీమణి రమ్యకృష్ణ జననం.
సెప్టెంబరు 16
1681 : షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ మొదటి కూతురు జహనారా మరణం (జ.1614).1763 : హైదరాబాదు నిజాం పాలకుడు సలాబత్ జంగ్ మరణం (జ.1718).
1945 : భారత రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం జననం.
1969 : భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి ప్రమీలా భట్ట్ జననం.
1975 : దక్షిణ భారత సినిమా నటి మీనా జననం.(చిత్రంలో)
1987 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర మరణం (జ.1937).
2012 : ప్రముఖ తెలుగు హాస్య నటుడు, సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1947).
సెప్టెంబరు 17
1879 : నాస్తికవాది మరియు సంఘసంస్కర్త ఇ.వి. రామస్వామి నాయకర్ జననం (మ.1973).1906 : ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం (మ.2003).
1922 : సుప్రసిద్ధ నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు మరణం.
1929 : భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం (మ.2011).
1930 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం (మ.2013).(చిత్రంలో)
1943 : భారత జాతీయ కాంగ్రెసు కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి జననం.
1948 : తెలంగాణ విమోచన దినోత్సవం
1950 : భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారత 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.
సెప్టెంబరు 18
1752 : ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ జననం.(మ.1833)1783 : స్విట్జర్లాండు కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం.(జ.1707)
1992 : ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా మరణం.(జ.1905)
1950 : భారత సినిమా నటి షబానా ఆజ్మీ జననం.(చిత్రంలో)
1951 : భారత పార్లమెంటు సభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి జననం.
1858 : భారతీయ తత్వవేత్త, భారతరత్న గ్రహీత భగవాన్ దాస్ మరణం.(జ.1869)
1976 : బ్రెజిల్ దేశానికి చెందిన ఒక ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో జననం.
1977 : వాయోజెర్ 1 ఉపగ్రహం చంద్రుడు మరియు భుమి యొక్క చిత్రాలను తీసింది..
1978 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ మరణం. (జ.1898)
సెప్టెంబరు 19
తెలుగు మాధ్యమాల దినోత్సవం1887 : తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు తాపీ ధర్మారావు నాయుడు జననం (మ.1973).
1911 : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ పురస్కారం పొందిన బోయి భీమన్న జననం (మ.2005).
1924 : సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు మరియు న్యాయవాది కాటం లక్ష్మీనారాయణ జననం (మ.2010).
1965 : యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం.(చిత్రంలో)
సెప్టెంబరు 20
1569 : మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి జహాంగీర్ జననం (మ.1627).1911 : ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీరామ్ శర్మ ఆచార్య జననం (మ.1990).
1924 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు జననం.(మ.2014)(చిత్రంలో)
1944 : భారత పార్లమెంటు సభ్యుడు అన్నయ్యగారి సాయిప్రతాప్ జననం.
1999 : తమిళ సినిమా నటి టి.ఆర్.రాజకుమారి మరణం (జ.1922).
సెప్టెంబరు 21
అంతర్జాతీయ శాంతి దినోత్సవం1862 : "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్న మహామనీషి గురజాడ అప్పారావు జననం (మ.1915). (చిత్రంలో)
1898 : సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు అద్దంకి శ్రీరామమూర్తి జననం (మ.1968).
1931 : ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం.
1944 : సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత ఎమ్వీయల్. నరసింహారావు జననం (మ.1986).
1980 : భారతీయ చలన చిత్ర నటీమణి కరీనా కపూర్ జననం.
2011 : ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు మరణం (జ.1928).
2012 : నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం (జ.1915).
సెప్టెంబరు 22
1791 : ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే జననం (మ.1867).1930 : ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ జననం (మ.2013).
1952 : బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త అడివి బాపిరాజు మరణం (జ.1895).
1977 : ప్రముఖ అనువాదకురాలు మరియు ప్రజాసేవకురాలు రామినేని రామానుజమ్మ మరణం (జ.1880).
2011 : భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మరణం (జ.1941).
సెప్టెంబరు 23
1902 : ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జననం (మ.1971).1917 : ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ జననం (మ.2006).
1922: ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి జననం (మ.1987).
1949: ఒక అమెరికన్ గాయకుడు-గీతరచయిత బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ జననం.
1985 : భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు జననం.(చిత్రంలో)
1987 : భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.
2010 : భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త భావరాజు సర్వేశ్వరరావు మరణం (జ.1915).
2010 : స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత కె.బి. తిలక్ మరణం (జ.1926).
సెప్టెంబరు 24
1902 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ జననం (మ.1989).1921 : తెలుగు నాటక రంగ ప్రముఖులు,సినిమా నటులు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం (మ.2007).(చిత్రంలో)
1923 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ జననం (మ.2006).
1931 : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు గాయని మోతే వేదకుమారి జననం.
1932 : భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై పూనా ఒప్పందం కుదిరింది.
1950 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు మోహిందర్ అమర్‌నాథ్ జననం.
1998 : ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్ మరియు హేతువాది మల్లాది వెంకట రామమూర్తి మరణం (జ.1918).
సెప్టెంబరు 25
1916 : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ జననం (మ.1968).1939 : ఒక భారతీయ నటుడు, మరియు హిందీ చలనచిత్ర రంగంలో చిత్ర సంపాదకుడు, నిర్మాత మరియు దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
1948 : భౌతిక శాస్త్ర ఆచార్యుడు, వేదాలను కంప్యూటరీకరించిన శాస్త్రవేత్త రేమెళ్ళ అవధానులు జననం.
1948 : ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు భూపతిరాజు సోమరాజు జననం.
1958 : గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం (జ.1877).
1962 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజు కులకర్ణి జననం.
1985 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చెలికాని రామారావు మరణం (జ.1901).
సెప్టెంబరు 26
1820 : బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జననం.1867 : ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం (మ.1946).
1886 : భారతదేశంలో బ్రిటిషు ఐ.సి.ఎస్. అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు జననం (మ.1957).
1895 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు మరణం (జ.1828).
1907 : స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు మరియు చలనచిత్ర దర్శకుడు ఆమంచర్ల గోపాలరావు జననం (మ.1969).
1943 : దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ చాపెల్ జననం.
1960 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు క్రికెట్ శిక్షకుడు గస్ లోగీ జననం.
సెప్టెంబరు 27
1833 : ప్రముఖ సంఘసంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ మరణం (జ.1772).1907 : స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు సర్దార్ భగత్ సింగ్ జననం (మ.1931).
1915 : నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జననం (మ.2012).
1933 : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు నగేష్ జననం (మ.2009).
1953 : హిందూ ఆధ్యాత్మిక నేత మరియు బోధకురాలు మాతా అమృతానందమయి జననం.
1981 : న్యూజిలాండ్ కు చెందిన ఒక అంతర్జాతీయ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ జననం.
1997 : గాంధేయవాది, మాజీ రాష్ట్రమంత్రి మండలి వెంకటకృష్ణారావు మరణం (జ.1926).
2001 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మరణం (జ.1920).
2008 : భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ మరణం (జ.1934).
సెప్టెంబరు 28
0551 క్రీ.పూ. : కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు కన్ఫ్యూషియస్ జననం (మ.0479 క్రీ.పూ.).1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
1895 : ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ మరణం (జ.1822).
1895 : ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి జాషువా జననం (మ.1971).
1909 : భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జననం (మ.2000).
1929 : ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి లతా మంగేష్కర్ జననం.
1982 : భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అభినవ్ బింద్రా జననం.
సెప్టెంబరు 29
1901 : కేంద్రక భౌతిక శాస్త్రం(నూక్లియర్ ఫిజిక్స్) కు పితృ తుల్యులు ఎన్ రికో ఫెర్మి జననం.1932 : భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మెహమూద్ జననం.
1934 : వెస్టిండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ గిబ్స్ జననం.
2008 : హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయనాయకుడు. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ మరణం.
2008 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా పనిచేసిన జాగర్లమూడి వీరాస్వామి మరణం.
2008 : ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త పేర్వారం జగన్నాధం మరణం.
సెప్టెంబరు 30
1207 : పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి జననం (మ.1273).1828 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు జననం (మ.1895).
1955 : అమెరికాకు చెందిన నటుడు జేమ్స్ డీన్ మరణం (జ.1931).
1961 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జననం.
1964 : ఇటలీ నటి మరియు ఫ్యాషన్ మోడల్ మోనికా బెల్లూచి జననం.
1980 : మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం.
1990 : కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు. సుప్రసిద్ధ నవలా రచయిత శంకర్ నాగ్ మరణం (జ.1954).
No comments:
Post a Comment